Evaru Teaser Launch Event | Adivi Sesh | Samantha Akkineni || Filmibeat Telugu

2019-07-20 280

Evaru Movie Teaser on PVP Cinema. #Evaru 2019 latest Telugu movie ft. Adivi Sesh, Regina Cassandra, Naveen Chandra and Murali Sharma. Directed by Venkat Ramji. Music by Sricharan Pakala. Produced by Pearl V. Potluri, Param V. Potluri and Kavin Anne under PVP Cinema banner. Evaru Teaser Was Launched By Samantha Akkineni.Evaru movie will be hitting the screens on Independence Day i.e August 15th.
#EvaruonAug15th
#EvaruTeaser
#AdiviSesh
#ReginaCassandra
#NaveenChandra
#MuraliSharma
#VenkatRamji
#SricharanPakala
#PVPCinema
#Saaho
#Prabhas
#Samantha


అడివి శేష్, రెజీనా కసిండ్రా నటించిన ఎవరు సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అక్కినేని సమంత ఈ టీజర్‌ను తన ట్విట్టర్ విడుదల చేసింది. ఈ సినిమా అడివి శేషు పోలీసు పాత్రలో నటించగా రెజీనా బాధితురాలిగా పాత్ర గొప్పగా చేసింది. పివిపి బ్యానర్‌పై వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నా నిర్మిస్తుండగా వెంకట్ రమ్జి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పకాల మ్యూజిక్ అందిస్తున్నారు. అడివి శేష్ నటించిన క్షణం, గుడాచారి వంటి సినిమా టీజర్లను సమంతనే విడదల చేయడంతో ఈ మూవీ టీజర్‌ను ఆమెతో విడుదల చేయించారు.